IPL 2020 : In a setback to the IPL 2020, a pacer and 12 members of the support staff of the Chennai Super Kings were tested positive for Covid 19, forcing an extension of quarantine.
#DeepakChahar
#IPL2020
#CSK
#MSDhoni
#chennaisuperkings
#SureshRaina
#Harbhajansingh
#mumbaiindians
#ravindrjadeja
#ViratKohli
#RohitSharma
#RCB
#cricket
#teamindia
ఐపీఎల్ 13వ సీజన్ కోసం ఫ్రాంచైజీలు సిద్దమవుతున్న సమయంలో.. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు కరోనా సెగ తగిలింది. గత శుక్రవారం యూఏఈలో అడుగుపెట్టిన సీఎస్‌కే.. ఆరు రోజుల క్వారంటైన్ ముగించుకొని ప్రాక్టీస్ మొదలు పెడదామని రంగం సిద్ధం చేసుకుంది.